తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించిన భట్టి విక్రమార్క.
తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించిన భట్టి విక్రమార్క.కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు.నూతన దంపతులకు ఆశీస్సులు కోరిన భట్టి.రాష్ట్ర బడ్జెట్‌కు ముందు దేవుడి ఆశీర్వాదాలు కోరిన మంత్రి.జనం వాయిస్, తిరుమల, మార్చి 09: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నూతన దంపతులు సూర్య విక్రమాదిత్య,...