రూ.46 లక్షల జాబ్‌కు గుడ్‌బై..!
రూ.46 లక్షల జాబ్‌కు గుడ్‌బై..!అమెజాన్ టెక్కీ.. ఇప్పుడు ఆర్మీలో సైనికుడిగా!27 ఏళ్లకే లక్షల జీతం.. ఎయిర్‌బస్ ఆఫర్ సైతం వద్దన్నాడు.7 సార్లు విఫలం.. 8వ ప్రయత్నంలో ఆర్మీ కొలువు సాధించాడు. తండ్రి స్ఫూర్తితో కార్పొరేట్ నుంచి దేశ సేవ వైపు సంచలన మలుపు! జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 05:లక్షల్లో జీతం.. అత్యున్నత కంపెనీలో ఉద్యోగం.. విలాసవంతమైన జీవితం.. భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కెరీర్..! సాధారణంగా ఇలాంటి అవకాశాలను ఎవరూ వదులుకోవాలనుకోరు. కానీ 27 ఏళ్ల తివారి మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన...