janamvoice.com
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 5:22 pm Digital Edition : GATTU MAHESH

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్ల ఢీ..పలువురి మృతి

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్ల ఢీ..పలువురి మృతి.

జనం వాయిస్, వెబ్:

బిలాస్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్‌ రైలును ప్యాసింజర్‌ రైలు ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.