సర్పంచ్ ల ఫోరం ముత్తారం మండల అధ్యక్షుడిగా బియ్యని శివకుమార్ నియామకం.

సర్పంచ్ ల ఫోరం ముత్తారం మండల అధ్యక్షుడిగా బియ్యని శివకుమార్ నియామకం.జనం వాయిస్, ముత్తారం:పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మైదంబండ సర్పంచ్ బియ్యని శివ కుమార్ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నియమించారు. ఈ సందర్భంగా ముత్తారం మండలం సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, మైదంబండ సర్పంచ్ బియ్యని శివ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ...