అభివృద్ధిని మరిచి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి.
అభివృద్ధిని మరిచి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి.-దేశాన్ని అగ్ర భాగాన నిలిపిన బిజెపిపై అనుచిత వాఖ్యలు సరికావు.-ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సుల్తానాబాద్ మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో. జనం వాయిస్, సుల్తానాబాద్:రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు గడిచిన అభివృద్ధిని మరిచి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశాన్ని అగ్ర భాగాన నిలిపిన బిజెపి నేతలపై అనుచిత వాఖ్యలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శమని బిజెపి పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.ఆదివారం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక...