సింగరేణి కార్మికులు చనిపోతున్న పట్టించుకోరా..!
సింగరేణి కార్మికులు చనిపోతున్న పట్టించుకోరా..! ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ అగ్రహం. జనం వాయిస్,రామగిరి, పెద్దపల్లి : కోల్ కారిడార్ రోడ్డు మరియు పన్నూరు సెంటర్ నుండి ALP వరకు రోడ్డు వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,సింగరేణి ఉన్నత అధికారులకు, విజిలెన్స్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనిమాజీ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, మాజీ బిజెపి మండల అధ్యక్షుడు మోలుమూరి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇట్టి విషయన్ని వెంటనే పరిష్కరించకపోతే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.ALP మైన్ దేశంలోనే...