కరీంనగర్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం.
కరీంనగర్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం.- మొట్టమొదటి బీజేపీ మేయర్ ప్రమాణ స్వీకారం. - కార్యకర్తల కృషికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కృతజ్ఞతలు.జనం వాయిస్, కరీంనగర్, ఫిబ్రవరి 16: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ మేయర్ ప్రమాణ స్వీకారం చేయడం చరిత్రాత్మక ఘట్టమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, ఉప మేయర్‌గా వై. సునీల్ రావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఇది కేవలం రాజకీయ...