ఉగ్రరూపంలో బొగత జలపాతం.

ఉగ్రరూపంలో బొగత జలపాతం.భారీ వర్షాలతో పెరిగిన వరద ఉద్ధృతి.పర్యాటకుల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం.అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక.భద్రతా చర్యలు ముమ్మరం.జనం వాయిస్, ములుగు, జూలై 29: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఉత్తర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రసిద్ధ బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ అటవీ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత పది గంటలుగా అటవీ ప్రాంతంలో కురుస్తున్న...