ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు కలకలం.
ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు కలకలం.అహ్మదాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్.ప్రయాణికులందరూ సురక్షితం.భద్రతా తనిఖీల అనంతరం విమానం అనుమతి.జనం వాయిస్, అహ్మదాబాద్: కువైట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానాన్ని శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానాన్ని హైజాక్ చేస్తున్నామని, బాంబు పెట్టామంటూ ఒక నోట్ కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ విమానంలో మొత్తం నూరు ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు. ల్యాండింగ్...