శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానానికి బాంబు బెదిరింపు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానానికి బాంబు బెదిరింపు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్. సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం. మూడోసారి అలర్ట్‌తో పెరిగిన ఆందోళన. జనం వాయిస్, హైదరాబాద్, మే 17: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం హైఅలర్ట్ ప్రకటించారు. నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఒక అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమాచారం ప్రకారం కౌలాలంపూర్ ఎయిర్‌వేస్‌కు...