రైతులకు బోనస్ చెల్లించాలి
రైతులకు బోనస్ చెల్లించాలి ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర కమిటీ సభ్యులు పైడిపల్లి తిరుపతి. జనం వాయిస్,జమ్మికుంట,కరీంనగర్: అన్నదాతలైన రైతులకు ప్రభుత్వం సత్వరమే న్యాయం చేయాలని, రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర కమిటీ సభ్యులు పైడిపల్లి తిరుపతి అన్నారు. యాసంగి పంటకు ఇప్పటివరకు బోనస్ డబ్బులు అందించలేదని, బోనస్ వస్తుందని ఆశతో రైతులు ప్రభుత్వరంగ సంస్థలకు ధాన్యం విక్రయించారని, ఆరు నెలలు గడిచిన ఇప్పటివరకు వేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని...