స్కూల్‌కి వెళ్లనని బాలుడి డ్రామా.-మంచం తో పాటు స్కూల్ కి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు.
స్కూల్‌కి వెళ్లనని బాలుడి డ్రామా. -మంచం తో పాటు స్కూల్ కి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు. -సోషల్ మీడియాలో వీడియో వైరల్.జనం వాయిస్ వెబ్, నవంబర్ 01:స్కూల్‌కు వెళ్లమని చెప్పగానే మంచాన్ని పట్టుకుని వదలని ఓ బాలుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.కుటుంబ సభ్యులు ఎంతకీ ఒప్పించే ప్రయత్నం చేసినా, అతడు మాత్రం స్కూల్‌కి వెళ్లనని మొండికేశాడు. చివరికి ఆ బాలుడ్ని మంచంతో సహా స్కూల్‌కి తీసుకెళ్లడం జరిగింది.వీడియోలో ఆ బాలుడు మంచంపై పడుకుని గట్టిగా దానిని పట్టుకున్నట్లు కనిపిస్తున్నాడు.ఎంత లాగినా వదలకపోవడంతో...