వెంచర్ అనుమతులకు లంచం.
వెంచర్ అనుమతులకు లంచం. ఏసీబీ వలలో నర్సింహులపేట మండల ఎంపీడీఓ, ఎంపీఓ. మహబూబాబాద్ జిల్లా బ్యూరో / జనం వాయిస్ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఇద్దరు అధికారులతో పాటు ఒక మధ్యవర్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ దాడుల్లో, మండల పరిధిలోని ఓ నూతన వెంచర్‌కు సంబంధించిన అనుమతులు మంజూరు చేయడానికి రూ.45 వేల లంచం తీసుకుంటుండగా...