ఈఎంఐ పద్ధతిలో లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మహిళా సీడీపీవో.
ఈఎంఐ పద్ధతిలో లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మహిళా సీడీపీవో. జగిత్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీడీపీవో. అంగన్వాడీ సూపర్‌వైజర్ల నుంచి నెలవారీ వసూళ్లు. నెలకు ఒక్కొక్కరి నుంచి రూ.1000 చొప్పున ఒప్పందం. మూడు నెలలకు కలిపి రూ.63,000 తీసుకుంటుండగా ఏసీబీ దాడి. అధికారిణి దారోజు పద్మను అదుపులోకి తీసుకున్న అధికారులు. జనం వాయిస్, జగిత్యాల, సెప్టెంబర్ 27: లంచాన్ని నెలవారీ వాయిదాల రూపంలో వసూలు చేస్తున్న ఓ ప్రభుత్వ అధికారిణి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు....