కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిలుపు.
కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిలుపు.- రేపు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు. - గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు. జనం వాయిస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది. తెలంగాణ జాతి పిత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై రాజకీయ వేధింపులు చేస్తున్నారంటూ వాటికి వ్యతిరేకంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది.ఈ నిరసనల్లో భాగంగా రేపు రాష్ట్రంలోని పన్నెండు వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ...