రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.!

రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.! జనం వాయిస్, వెబ్ డెస్క్: బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పుర స్కరించుకొని రేపు 27వ తేదీన ప్రతి నియోజకవర్గా ల్లో, జిల్లా కేంద్రాల్లో,పార్టీ జెండాలను ఎగురవేయాల ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చా రు. ఇవ్వాలా పార్టీ శ్రేణులతో కేటీఆర్,టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు.  అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇక స్పీడ్ పెంచా ల్సిందే. ఇటు అధికార కాంగ్రెస్‌ను..ఇటు కవిత పార్టీని...