బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా.

బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా.బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్.జనం వాయిస్, మంచిర్యాల, జూన్ 01:కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్  అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల కార్పొరేషన్ బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి...