బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..! నారాయణ గూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు!.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..! నారాయణ గూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు!. జనం వాయిస్, హైదరాబాద్, సెప్టెంబర్ 08: హైదరాబాద్‌లో న్యూ ఎమ్మెల్యే క్వార్ట్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అసెంబ్లీ దగ్గర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధును అరెస్టు చేసేందుకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు భారీగా చేరుకున్నారు పోలీసులు. తాతా మదు ఇంట్లో నుంచి బయటకు రావాలని కోరారు. ఈ క్రమంలోనే...