తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ.

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ.- కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు లేదు: కేటీఆర్.- రాష్ట్రం అభివృద్ధి కాదు, తిరోగమన దిశలో ప్రయాణిస్తోంది.- 2028లో కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడటమే లక్ష్యం.జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 01: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన భావోద్వేగభరితమైన ప్రసంగం చేశారు. క్యాలెండర్లు మారుతున్నాయే...