ప్రేమ వివాహం చేసిన యువకుడిపై అమానుష దాడి.

ప్రేమ వివాహం చేసిన యువకుడిపై అమానుష దాడి.-ఏలూరు జిల్లా ముసునూరులో దారుణ ఘటన.-స్తంభానికి కట్టేసి కొట్టిన యువతి బంధువులు.-కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.జనం వాయిస్, ఏలూరు, జనవరి 01: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న ఒక్క కారణంతో యువకుడిని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన ఏలూరు జిల్లాలో కలకలం రేపింది. ముసునూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో, యువతి బంధువులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానుషంగా ప్రవర్తించిన తీరు స్థానికులను షాక్‌కు గురిచేసింది.వివరాల ప్రకారం, ముసునూరుకు చెందిన సాయిచంద్, సాయి దుర్గ...