నిరుద్యోగులపై ఫీజుల భారం..‼️
నిరుద్యోగులపై ఫీజుల భారం..‼️ టీజీపీఎస్సీ పరీక్షా ఫీజు రూ.200 నుంచి రూ.1,000కు పెంపు. ఉద్యోగం రాకముందే నిరుద్యోగుల జేబులకు చిల్లు పడుతోందా..?. ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన అభ్యర్థి.. విచారణకు డిమాండ్. జనం వాయిస్, వెబ్ డెస్క్, జూన్ 11: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతపై టీజీపీఎస్సీ పరీక్షా ఫీజుల భారం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన పలు నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తు ఫీజులను భారీగా పెంచడంపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూ.200 పరిధిలో ఉన్న కొన్ని పరీక్షల ఫీజులు...