చేవెళ్ల బస్సు ప్రమాదంపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.

చేవెళ్ల బస్సు ప్రమాదంపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.జనం వాయిస్,హైదరాబాద్,నవంబర్04 రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద జరిగిన భయానక బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించింది.ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయిన విషయం తెలిసిందే.కమిషన్ డిసెంబర్ 15వ తేదీలోపు సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు...