ఆర్టీసీ బస్సు బైక్ ఢీ..సింగరేణి కార్మికునికి గాయాలు.
ఆర్టీసీ బస్సు బైక్ ఢీ..సింగరేణి కార్మికునికి గాయాలు.జనం వాయిస్, పెద్దపల్లి:ఆర్టీసీ బస్ బైక్ ఢీకొని సింగరేణి కార్మికుని కి గాయాలు అయినా సంఘటన బుధవారం మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అర్జీ 3 ఏ.ఎల్.పి లో విధులకు హాజరు కావడానికి మంచిర్యాల సున్నంబట్టి వాడ నుంచి వస్తున్న సింగరేణి కార్మికుడు బదిలీ వర్కర్ కోట ప్రదీప్ కి మంథని నుండి గోదావరిఖని కి వస్తున్నా ఆర్టీసీ బస్సు సుందిల్ల దగ్గర ఢీకోంది.ప్రదీప్ కి తీవ్ర గాయాలు కాగా...