దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి మంత్రివర్గ ఆమోదం.

దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి మంత్రివర్గ ఆమోదం.- ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిదవ విమానాశ్రయం.- వాణిజ్యం–పర్యాటకానికి కొత్త ద్వారం.- ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది.జనం వాయిస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి కీలక ఆమోదం తెలిపింది. నౌకాశ్రయాలు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లకు సమీపంగా ఈ విమానాశ్రయాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో ఇది ఎనిమిదవ విమానాశ్రయంగా నిలవనుంది.దగదర్తిలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని సుమారు 1,332 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో సంవత్సరానికి సుమారు 14...