మీ సెల్ ఫోన్లకు ఈరోజు సైరన్ శబ్దం రావచ్చు?

మీ సెల్ ఫోన్లకు ఈరోజు సైరన్ శబ్దం రావచ్చు?భయపడవలసిన అవసరం లేదంటున్న అధికారులు!జనం వాయిస్, హైదరాబాద్, మే 02: ఈరోజు మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగడం లేక స్క్రీన్‌పై ఒక వింత మెసేజ్ కనిపించడం జరిగిందా? అలా జరిగి  తే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎమ ర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షలో భాగం మాత్రమే. ఈ అలర్ట్‌ అలారం మెసేజ్‌లు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఎప్పుడైనా రావచ్చు. అయితే ఈ...