పాన్-ఆధార్ లింక్ చేయలేదా? ఏం జరుగుతుందో తెలుసా..
పాన్-ఆధార్ లింక్ చేయలేదా? ఏం జరుగుతుందో తెలుసా..జనం వాయిస్, హైదరాబాద్ – జనవరి 01: ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం డిసెంబర్ 31, 2025 గడువు లోగా పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయని వారి విషయంలో జనవరి 1, 2026 నుంచి కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆధార్‌తో లింక్ కాని పాన్ కార్డులు ఇకపై పనిచేయవని స్పష్టంగా ప్రకటించారు. దీంతో పన్ను చెల్లింపులు, బ్యాంకింగ్, పెట్టుబడులు వంటి అనేక ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.ఆధార్‌తో లింక్ కాని పాన్...