వన్డే జట్టు 2025 కెప్టెన్‌గా రోహిత్..
వన్డే జట్టు 2025 కెప్టెన్‌గా రోహిత్..- టాప్ ఆర్డర్‌లో కోహ్లీ, రూట్.జనం వాయిస్, హైదరాబాద్ – జనవరి 01: వన్డే క్రికెట్‌లో 2025 సంవత్సరానికి అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లతో వన్డే జట్టు 2025ను ప్రకటించారు. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ జట్టుకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. నిరుడు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్, ఓపెనర్‌గా కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. టాప్ ఆర్డర్‌లో మరో భారత స్టార్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలవగా, ఇంగ్లండ్ దిగ్గజం జో...