ఎదురు ఎదురుగా ఢీకొన్న కారు బైక్.
ఎదురు ఎదురుగా ఢీకొన్న కారు బైక్. ప్రమాదంలో సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు. కుడి కాలు కుడి చేతికి బలంగా గాయాలు. జనం వాయిస్, గోదావరిఖని, మే 28: పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. 8 ఇంక్లైన్ ఆర్ జి 2 వకీల్ పల్లి గనిలో బదిలీ వర్కర్ గా పనిచేస్తున్నాడు. గురువారం రెండవ షిఫ్ట్ కి హాజరవ్వడానికి వెళ్తున్న సింగరేణి కార్మికుడు తోటి కార్మికుడిని పికప్ చేసుకొని పెట్రోల్ పోసుకొని వెళ్దాం అని సెంటినరీ...