సిద్దిపేట జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు!

సిద్దిపేట జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు!ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జల సమాధి! జనం వాయిస్, సిద్దిపేట జిల్లా, ఆగస్టు 20: సిద్దిపేట జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది,దుబ్బాక మండలం అప్పన్న పల్లి గ్రామ శివారులో ఓ కారు బావిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పో యారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా అర్ధరాత్రి వేళ ఈ దారుణం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటంతో బల వంతపూర్...