నో కాస్ట్ ఈఎంఐపై జాగ్రత్తలు అవసరం.

నో కాస్ట్ ఈఎంఐపై జాగ్రత్తలు అవసరం.జనం వాయిస్, న్యూఢిల్లీ, జూన్ 22: నేటి రోజుల్లో ఫోన్‌లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు వంటి ఖరీదైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయడానికి ‘నో కాస్ట్ ఈఎంఐ’ సౌకర్యం వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. అయితే ఇది పూర్తిగా ఉచిత సదుపాయం అనే భావన చాలామందిలో ఉండటం తప్పుదారి పట్టించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నో కాస్ట్ ఈఎంఐలో వినియోగదారుడు వస్తువు ధరను నెలవారీ వాయిదాల్లో చెల్లిస్తాడు. సాధారణ ఈఎంఐలో వడ్డీ ఉండగా, ఇందులో ఆ వడ్డీని సాధారణంగా కంపెనీ...