రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణల వేగం.

రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణల వేగం.- రీసర్వే, 22ఏ జాబితా, గ్రీవెన్సుల పరిష్కారంపై సీఎం చంద్రబాబు సమీక్ష.- జూన్ నుంచి ఆటోమ్యూటేషన్ ప్రక్రియ వేగవంతం.- 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి – భూ రికార్డుల అప్‌గ్రేడేషన్.- 5.28 లక్షల గ్రీవెన్సులలో 4.55 లక్షలు పరిష్కారం.జనం వాయిస్,అమరావతి,డిసెంబర్ 09: రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీజీఆర్‌ఎస్ సహా 22ఏ జాబితా, ఫ్రీహోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములు, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రీసర్వే, ఆదాయ–కుల...