అమరావతికి కొత్త కళ.. 15 బ్యాంకులకు నేడు శంకుస్థాపన
అమరావతికి కొత్త కళ.. 15 బ్యాంకులకు నేడు శంకుస్థాపనఅమరావతిలో 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపనరాజధానికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు, 6,500కు పైగా ఉద్యోగాలుకేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు హాజరుఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు. జనం వాయిస్, ఆంధ్రప్రదేశ్:రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర కార్యాలయాల భవన నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11.22 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి...