డిజిటల్ విధానంలో జనగణన…లోక్‌సభలో కీలక ప్రకటన.
డిజిటల్ విధానంలో జనగణన…లోక్‌సభలో కీలక ప్రకటన.-భారత చరిత్రలో తొలిసారి పేపర్‌లెస్ జనగణన.పౌరుల కోసం ప్రత్యేక యాప్, వెబ్ పోర్టల్ ఏర్పాటు.-2027లో కొత్త విధానంతో దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం.జనం వాయిస్, న్యూఢిల్లీ, డిసెంబర్09: దేశంలో జనాభా లెక్కల సేకరణ విధానంలో పెద్ద మార్పు చోటు చేసుకోనుంది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా పేపర్ లేకుండా డిజిటల్ విధానంలో జనగణన చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లోక్‌సభలో ప్రకటించారు. సంప్రదాయ పద్ధతిని మార్చి సాంకేతికత ఆధారంగా వేగవంతమైన, పారదర్శకమైన లెక్కల సేకరణనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.డిజిటల్ జనగణన...