వంటగ్యాస్ కొరత లేదని కేంద్రం స్పష్టం.
వంటగ్యాస్ కొరత లేదని కేంద్రం స్పష్టం.గృహ వినియోగదారులకు ఎల్పీజీ పూర్తిగా అందుబాటులో.పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆందోళన అవసరం లేదు.పర్షియన్ గల్ఫ్ నుంచి ఎల్పీజీ క్యారియర్ భారత్ వైపు.జనం వాయిస్, న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలో వంటగ్యాస్ కొరత ఉందన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ గృహ అవసరాలకు సరిపడేంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని...