సింగరేణికి కేంద్రం భరోసా.

సింగరేణికి కేంద్రం భరోసా.- కిషన్ రెడ్డి భరోసా యాత్ర కొనసాగింపు.- బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి విమర్శలు.జనం వాయిస్, గోదావరిఖని, జూలై 14: సింగరేణి సంస్థ బలోపేతం, కార్మికుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడిచెర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర రెండో రోజు రామగుండం, గోదావరిఖనిలో కొనసాగింది. యాత్రకు సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజలు...