ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం నోటీసులు.
ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం నోటీసులు.అభ్యంతరకర ప్రకటనలపై ఆగ్రహం.వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం.చట్టపరమైన చర్యల హెచ్చరిక.జనం వాయిస్, న్యూఢిల్లీ, జులై 5: పిల్లలకు సంబంధించిన అభ్యంతరకర ప్రకటనలు ప్రసారమవుతున్నాయన్న ఆరోపణలపై ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అభ్యంతరకర ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఆదేశించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ, ఈ వ్యవహారంపై పూర్తి వివరణను వారం రోజుల్లోగా సమర్పించాలని సూచించింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక దోపిడీని ప్రోత్సహించేలా కనిపిస్తున్న చెల్లింపు ప్రకటనలు ప్రసారమవుతున్నట్లు వెలుగులోకి రావడంతో కేంద్రం ఈ...