గోదావరిఖని లో గొలుసు దొంగ.

గోదావరిఖని లో గొలుసు దొంగ.జనం వాయిస్, గోదావరిఖని, మే 17:గోదావరిఖని తిలక్ నగర్ లో ఆదివారం ఉదయం ఓ ఆగంతకుడు మహిళ మేడలో నుంచి గొలుసును దొంగిలించాడు. ఆమె ఇంటిముందు నడుచుకుంటూ వెళ్తున్న సమయం లో హీరో హోండా గ్లామర్ బైక్ పై నెంబర్ లేకుండా వచ్చి గొలుసును దోచుకెళ్లాడు. వెంటనే ఆ మహిళ పోలీస్ లకు పిర్యాదు చేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి  వివరాలను సేకరించారు. అదే లైన్ లో ఓ ఇంట్లో ఉన్న సీసీ...