మోదీకి చంద్రబాబు అభినందనలు
మోదీకి చంద్రబాబు అభినందనలు- చారిత్రక సేవా మైలురాయిపై ప్రశంసలు. - సుదీర్ఘ కాలం సేవలకు అభినందనలు. - వికసిత భారత్ దిశగా నాయకత్వంపై ప్రశంస. - దేశ ప్రగతికి అంకితభావం అంటూ కొనియాడిన సీఎం.జనం వాయిస్, అమరావతి: భారత చరిత్రలోనే సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతున్న నేతగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశానికి 8,931 రోజుల పాటు సేవలందిస్తూ చారిత్రక మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ...