అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిరాన్ని దర్శించిన చంద్రబాబు నాయుడు.

అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిరాన్ని దర్శించిన చంద్రబాబు నాయుడు.- భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.- ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవించిన నేత.- శ్రీరాముని ఆదర్శాలు యుగయుగాలకు మార్గదర్శకాలు.జనం వాయిస్, అయోధ్య, డిసెంబర్ 28: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయోధ్యలోని దివ్యమైన, మహిమాన్వితమైన శ్రీరామ జన్మభూమి మందిరంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవడం తనకు ఆధ్యాత్మిక ప్రశాంతతను, మనశ్శాంతిని అందించిందని ఆయన తెలిపారు.శ్రీరామ జన్మభూమి మందిరంలో పూజలు చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,...