తనుగుల చెక్‌డ్యామ్ పేల్చివేతపై కలెక్టర్ కు బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు.

తనుగుల చెక్‌డ్యామ్ పేల్చివేతపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు.-కలెక్టర్‌కి నివేదిక, కఠిన చర్యలు కోరిన నేతలు.-జమ్మికుంట మండలంలో చెక్‌డ్యామ్ ధ్వంస ఘటన కలకలం.-బాధ్యులపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్.-మాజీ మంత్రులు–ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు. జనం వాయిస్, కరీంనగర్ : జమ్మికుంట మండలంలోని తనుగుల చెక్‌డ్యామ్‌ను దుండగులు పేల్చివేసిన ఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర ఆక్షేపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమాలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు...