ఏపీలో వీఐపీ సంస్కృతికి చెక్..
ఏపీలో వీఐపీ సంస్కృతికి చెక్.. కాన్వాయ్‌ను తగ్గించుకున్న సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ పిలుపుతో వాహన శ్రేణి కుదింపు. 12 వాహనాల నుంచి కేవలం 4 వాహనాలకే పరిమితం. జనం వాయిస్, అమరావతి, మే 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికేలా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ, తన అధికారిక వాహన శ్రేణిని (కాన్వాయ్) భారీగా తగ్గించుకున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటనల్లో భద్రతా కారణాల దృష్ట్యా 12...