వెజ్ బిర్యాని లో చికెన్ ముక్కలు..-రూ.200 ఆర్డర్‌కు రూ.55 వేల జరిమానా.

వెజ్ బిర్యాని లో చికెన్ ముక్కలు..- రూ.200 ఆర్డర్‌కు రూ.55 వేల జరిమానా.- ఫుడ్ డెలివరీ యాప్ నిర్లక్ష్యం.- వినియోగదారుల మనోభావాలకు భంగం.- కఠిన ఆదేశాలు జారీ చేసిన కమిషన్.జనం వాయిస్, కర్నూలు, జనవరి 02: వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్కలతో కూడిన ఆహారాన్ని డెలివరీ చేసిన ఘటనలో ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్, సంబంధిత రెస్టారెంట్‌కు కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. కేవలం రూ.200 విలువైన బిర్యానీ విషయంలో జరిగిన నిర్లక్ష్యానికి...