చికెన్ ధరలకు రెక్కలు.. సామాన్యులకు షాక్

చికెన్ ధరలకు రెక్కలు.. సామాన్యులకు షాక్జనం వాయిస్, హైదరాబాద్, మే 15: రాష్ట్రంలో చికెన్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల క్రితం వరకు అందుబాటులో ఉన్న ధరలు ఇప్పుడు అమాంతం పెరగడంతో సామాన్యుల జేబుపై అదనపు భారం పడుతోంది. గతంలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.280 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.330 మార్కును దాటింది. మరోవైపు మటన్ ధర కూడా కిలోకు వెయ్యి రూపాయలకు పైగా కొనసాగుతోంది. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం, తీవ్ర ఎండలు...