మేడారం మహాజాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్ష.

మేడారం మహాజాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సమీక్ష.- జంపన్న వాగు వరకు బస్సులో ప్రయాణించి పరిశీలన.- ఏఐ, డ్రోన్, సీసీ కెమెరాలతో భద్రతా పర్యవేక్షణ.- గద్దెల పునరుద్ధరణ పనులపై ప్రత్యేక దృష్టి.జనం వాయిస్, మేడారం: అతిపెద్ద ఆదివాసీ పండుగగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర కోసం చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులతో కలిసి బస్సులో జంపన్న వాగు సర్కిల్ వరకు ప్రయాణించి, జాతరకు వచ్చే లక్షలాది భక్తుల...