బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చొప్పరి సదానందం.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చొప్పరి సదానందం. జనం వాయిస్, ముత్తారం: ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ వాళ్ళ పెద్దనాన్న దొడ్డ రాజయ్య అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకోని ప్రగాఢ సంతాపం తెలిపారు. అతని వెంట కమాన్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ముత్తారం మండలం మైనార్టీ సెల్ అధ్యక్షుడు వాజిద్ పాషా,...