సన్న బియ్యం సరఫరాలో మోసం.. 14 మంది రైస్ మిల్లర్లను అరెస్ట్ చేసిన సీఐడీ.
సన్న బియ్యం సరఫరాలో మోసం.. 14 మంది రైస్ మిల్లర్లను అరెస్ట్ చేసిన సీఐడీ. ఎఫ్సీఐకి బియ్యం సరఫరాలో అక్రమాలు. సన్న బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు. నిజామాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల్లో వెలుగుచూసిన మోసం. ప్రభుత్వానికి రూ.1.69 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. జనం వాయిస్, తెలంగాణ, అక్టోబర్ 26: తెలంగాణలో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కు బియ్యం సరఫరా చేసే ప్రక్రియలో భారీ అక్రమాలకు పాల్పడిన 14 మంది రైస్ మిల్లర్లను రాష్ట్ర నేర పరిశోధన విభాగం...