ఉగాది కానుకగా రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. యూఎస్‌లో జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.

ఉగాది కానుకగా రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. యూఎస్‌లో జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 16: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాది కానుకగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.విదేశీ మార్కెట్‌లో ముఖ్యంగా...