బాహుబలి: ది ఎపిక్‌ ఎలా ఉందంటే

బాహుబలి: ది ఎపిక్‌ ఎలా ఉందంటేజనం వాయిస్,హైదరాబాద్,అక్టోబర్ 31: దర్శకధీరుడు, ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసింది. ప్రభాస్‌, రానా దగ్గుబాటి, అనుష్కాశెట్టి, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ కీలక పాత్రధారులుగా ఆర్కా మీడియా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదలైంది. మొదటి పారు ‘బాహుబలి- ధ బిగినింగ్‌’ 2015లో విడుదల కాగా, రెండోపార్టు ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ 2017లో విడుదలైంది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తయిన...