అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల్లో సీఐఎస్ఎఫ్ మహిళా బ్యాండ్ సత్తా.
అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల్లో సీఐఎస్ఎఫ్ మహిళా బ్యాండ్ సత్తా.- ఓవరాల్ చాంపియన్‌గా నిలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు.- మహిళా బ్రాస్ బ్యాండ్‌లో స్వర్ణ పతకం- ఓవరాల్ చాంపియన్ అవార్డు దక్కించుకున్న సీఐఎస్ఎఫ్.- ఉత్తమ కండక్టర్‌గా బ్యాండ్ మాస్టర్‌కు పురస్కారం.జనం వాయిస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో నిర్వహించిన 26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మహిళా బ్యాండ్ అద్భుత ప్రదర్శనతో జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవాలు అందుకుంది. క్రమశిక్షణ, లయబద్ధత, వృత్తిపరమైన ప్రతిభతో ఆకట్టుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా...