టవర్ ఎక్కి ప్రేమ ప్రపోజల్.
టవర్ ఎక్కి ప్రేమ ప్రపోజల్.చివరికి పోలీసుల రంగప్రవేశం.వైరల్ వీడియోతో సాహసం.ప్రమాదం నుంచి జంట రక్షణ.ప్రాణాలతో చెలగాటం వద్దని హెచ్చరిక.జనం వాయిస్, పాట్నా, జులై 5: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ విదేశీ జంట వీడియోను అనుకరించేందుకు ప్రయత్నించిన బిహార్‌కు చెందిన ప్రేమజంట ప్రమాదంలో చిక్కుకుంది. ప్రేమ ప్రపోజల్ కోసం హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కేందుకు ప్రయత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరినీ సురక్షితంగా కిందికి దింపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసుల...